Header Banner

భక్తులకు శుభవార్త! ప్రారంభంకానున్న చార్‌ధామ్ యాత్ర.. ఎప్పుడంటే!

  Sat Apr 19, 2025 10:40        Devotional

చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరుచుకోనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్‌మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ దేవస్థానాలు కేవలం వేసవికాలంలోనే కొద్ది రోజులు తెరిచి ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.

 

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

 అమెరికా-చైనా సుంకాల యుద్ధం! భారత మార్కెట్‌పై దృష్టిసారించిన చైనా! ఇంకా ఆ వస్తువులకు ధరలు తగ్గుదల!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #CharDhamYatra #KedarnathTemple #BadrinathTemple #TungnathTemple #MadmaheshwarTemple